మన హీరోలు ఎంత వరకు చదివారో తెలుసా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు నటించాలంటే పెద్దగా చదువు రాకున్న నాటకాల్లో మంచి అనుభవం ఉంటే వారిని సినిమాల్లో తీసుకునేవారు. రాను రాను సినిమా ఇండస్ట్రీలో హీరోలు సైతం మంచి చదువు చదివినవారే రావడం మొదలు పెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేస్తే ఏఎన్ఆర్ స్కూల్ చదువుకు మాత్రమే పరిమితం అయ్యారు.

ఇలా టాలీవుడ్ లో హీరోల ట్రెండ్ మారుతూ వచ్చింది...కొంత మంది ఉన్నత చదువులు చదివిన వారైతే..కొంత మంది గ్రాడ్యూయెట్ వరకు చాలు అనుకున్న వారు కూడా ఉన్నారు. మరి మన టాలీవుడ్ హీరోలు ఎంత వరకు చదువుకున్నారో చూద్దామా..!


నందమూరి తారక రామారావు (NTR) - డిగ్రీ


నాగేశ్వరరావు - S.S.C


కృష్ణ - డిగ్రీ


చిరంజీవి - కామర్స్ లో డిగ్రీ


పవన్ కళ్యాన్ - ఇంటర్మీడియట్


నాగార్జున - MS ఆటో మొబైల్ ఇంజనీర్ (అమెరికా)


వెంకటేష్ -  M.B.A.(అమెరికా)


బాలకృష్ణ - కామర్స్ లో డిగ్రీ


మహేష్ బాబు - కామర్స్ లో డిగ్రీ


జూ.ఎన్టీఆర్ - ఇంటర్మీడియట్


రామ్ చరణ్ - లండన్ స్కూల్ ఆర్ట్స్


ప్రభాస్ - B.Tech.B.E.


నితిన్ - B.Tech


కళ్యాన్ రావ్ - M.S.


గోపీచంద్ - B.Tech.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: