పొగుడుతున్న రాజమౌళి

HANUMA HANUMA
తాను ఈ మధ్య చూసిన అన్నీ సినిమాల్లోకీ ఊ కొడతారా ఉలిక్కిపడతారా ట్రైలర్లు బాగా నచ్చాయని రాజమౌళి మనోజ్ ను పిలిచి మరీ అభినందించారట. ఈగ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తీసిన రాజమౌళి తనను పిలిచి చెప్పడం పట్ల మనోజ్ చాలా ఆనందంగా ఉన్నారు. పైరసీ జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రాజమౌళి చెప్పాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ చిత్రానికి పైరసీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు మనోజ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: