అన్నమయ్యకు అప్పులే అడ్డు
చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ ఇంకా బకాయిలు చెల్లించలేదట. దాంతో కొంతమంది డబ్బింగ్ చెప్పడానికి మొరాయిస్తుంటే, మరికొంతమంది సహాయ నిరాకరణకూ దిగిపోయారు. దాంతో రీ రికార్డింగ్ పనులు ఆగిపోయాయి. ఈ అప్పులు తీరితే గానీ - అన్నమయ్య బయటకు వచ్చే అవకాశమే లేదని టాలీవుడ్ టాక్!