'పవిత్ర 2' కూడా ఉంది
అంటే పవిత్ర పార్లమెంట్‌కి వెళ్లి ఏం చేసిందో చూపిస్తారనే కదా..? అయితే అలాంటిదేం లేదు.. జస్ట్ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి పెంచడానికే అలా చేశారని.. ఇంకొంతమంది చెబుతున్నారు. పవిత్ర హిట్ అయితే... అప్పుడు జనార్థన మహర్షి సెకండ్ పార్ట్ గురించి కాస్త సీరియస్‌గా ఆలోచిస్తాడేమో..?