ప్రియాంక సంచలన వీడియో - కాఫీ విత్ కరణ్ లో ఫోన్-సెక్స్



 'కాఫీ విత్‌ కరణ్' షో ఎందుకంత క్లిక్‌ అయిందంటే, ఈ షోలో ఓపెన్‌ అప్ అయినట్టుగా సెలబ్రిటీలు ఇంకే షోలోను ఓపెన్‌ అవరు. కరణ్‌ జోహార్‌ కి అందరు తారల తో ఉన్న చక్కని రిలేషన్స్‌ కారణంగా ఏ ఇంటర్వ్యూయర్‌ అడగలేని ఇంటిమేట్ క్వశ్చన్స్‌ అడిగేస్తుంటాడు. ఈ షోకి వచ్చిన సెలబ్రిటీస్‌ ఎలా మాట్లాడారనేది తెలిసిన వాళ్లు అతని ప్రశ్నలకి ఇబ్బంది పడరు.


పైగా మునుపటి వాళ్ల కంటే షాకింగ్‌ ఆన్సర్స్‌ ఇవ్వాలని తపిస్తుంటారు. తాజాగా కరణ్‌ షోకి వచ్చింది మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా. మామూలుగా ఇద్దరేసి సెలబ్రిటీలని పిలిచి జంట ఇంటర్వ్యూలు చేసే కరణ్‌ జోహార్‌ ఈసారి ఎందుకో ప్రియాంకని మాత్రం ఒంటరిగా పిలిచి ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఈ టాక్‌ షోలో ప్రియాంక కొన్ని సంచలన నిజాలు చెప్పింది. తాను "ఫోన్‌ సెక్స్‌" చేసేదాన్నని ప్రియాంక చెప్పింది.



"ఫోన్‌ సెక్స్‌ అంటే కేవలం ఫోన్‌ సంభాషణతోనే శృంగారం పండించటం లెదా శ్రుంగారంలో పాల్గొనడం" అన్నమాట. కుర్రకారులో పాపులర్‌ అయిన ఈ రకం సెక్స్‌ టాక్ తనకీ అలవాటే నని ప్రియాంక చెప్పడం సంచలనమే. అలాగే మాజీ ప్రియుడికి ముద్దు ఇచ్చిన సందర్భం ఉందని ఆమె చెప్పింది. తన పార్టనర్‌ తో కలిసి స్నానం చేసిన సందర్భాలున్నాయని చెబుతూనే ఈ షో తన తల్లి చూడకూడదని కోరుకుంటున్నానని అంది.


ఈ ఇంటర్వ్యూ వల్ల కరణ్‌ గురించి కూడా ఒక నిజం తెలిసింది. ఒకసారి ప్రియాంకని వెనుకనుంచి తడిమాడట. అప్పుడామె అతడి మూతి పగలగొట్టినంత పని చేసిందట. ఇలాంటి టాక్‌ షోలు చూస్తే తెలుగు సినిమా వాళ్లు ఇంత ఓపెన్‌ అప్ కారెందుకో అనిపించదూ?


క్వాంటికో అమెరికన్ టెలివిజన్ సీరియల్లో  అంత ఇదిగా  అలెక్స్ పారిష్ తో ఇంటిమేట్ దృశ్యాల్లో నటించటానికి ముందు ఫోన్ సెక్స్ ద్వారా నటన ప్రాక్టీస్ చేసినట్లు తెలు స్తుంది.  తరవాతే  అంత సన్నిహితం గా నటించ గలిగానని చెపుతుంది. దీన్ని బట్టి  "ప్రాక్టీస్ మేక్స్ ఏ ఉమన్ పర్ఫెక్ట్" అనేది నిజమే ననిపిస్తుంది వీడియో చూస్తుంటే.


ప్రపంచంలో అత్యధిక పారితొషికం తీసుకునే టెలివిజన్ తారల్లో ప్రియాంక చోప్రా స్థానం ఎనిమిది. పారితోషికం లేదా ఆమె తొలి హాలీవుడ్ సినిమా బేవాచ్ కాకునడా, అలాగే కమర్షియల కూడా కాకుండా క్వాంటికో ఎలోన్ $11 మిలియన్లు అంతే 74.80 కోట్ల రూపాయలన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: