వేడెక్కిస్తున్న హాట్ బేబ్‌ 'నాగిని' డ్యాన్స్‌

Raja Shekar
తెలుగులో అడ‌పాద‌డ‌పా ఫేం ఉన్న మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లు చేసిన బాలీవుడ్ హాట్ బేబ్ 'మ‌ర్యామ్ జ‌కారియ' లేటెస్ట్ డ్యాన్స్ బాలీవుడ్‌లో షేక్ చేస్తుంది. తెలుగులో హండ్రెడ్ ప‌ర్సెంట్ ల‌వ్‌,మ‌డ‌త‌కాజ‌,ద‌మ్ము ఇలా ఫేం ఉన్న మూవీల్లో స్పెష‌ల్ ఎప్పీరియ‌న్స్ ఇచ్చి టాప్ ఐటెం పొజిష‌న్ కోసం త‌హ‌త‌హలాడుతుంది. అందుకే నాగిని డ్యాన్స్‌తో బాలీవుడ్ దృష్టిలో మ‌రింత ఘూటుగా క‌నిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జ‌కారియ లేటెస్ట్ మూవీ బ‌జార‌హే రాహోలో ఈ నాగిని డ్యాన్స్ ఫీట్ అంద‌రిని తెగ ఆక‌ట్టుకుంటుంది.

                     " height='150' width='250' width="560" height="315" src="//www.youtube.com/embed/DGk2hPtkvsM" data-framedata-border="0" allowfullscreen>

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: