సన్నిలియోన్ మోజులో టాప్ డైరెక్టర్
ఇదిలా ఉంటే సన్నీ లియోన్ సేవలను బాగా ఉపయోగించుకున్న బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ...ఇప్పుడు సన్నిలియోన్ తో కొందరు రహస్యంగా వ్యక్తిగత ఆనందాన్ని పొందుతున్నారు. అటువంటి వారిలో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్ ఒకరు ఉన్నారని అంటున్నారు. దీని కారణంగా ఆ టాప్ డైరెక్టర్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిందని అంటున్నారు.
వరుస సినిమాలు చేసుకునే ఆ డైరెక్టర్ సన్నీ లియోన్ మోజులో పడటంతో సినిమా కెరీర్ ని పక్కన పెట్టి వ్యక్తిగత సుఖాన్ని అనుభవిస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ డైరెక్టర్ ద్వారా సన్నీ లియోన్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలను చేజిక్కించుకుంటున్నారని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.
సన్నీ లియోన్ మోజులో చిక్కుకున్న లిస్ట్ లో ఈ ఒక్క డైరెక్టర్ మాత్రమే కాదు…బాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అన్ని రంగాలకి సంబంధించిన ప్రముఖులు ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు చాలా మంది సన్నీ లియోన్ తో రిలేషన్ ని మెయింటెన్ చేస్తున్నారని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సన్నిలియోన్ దెబ్బకి ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మరింత సింపుల్ అయిందని అంటున్నారు.