యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : గౌతమి

Edari Rama Krishna
తెలుగు, తమిళ, మళియాళ, హిందీ ఇండస్ట్రీలో 90వ దశకంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది గౌతమి.  ఈమె పూర్తి పేరు తాడిమల్ల గౌతమి..విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది.   దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసింది.  తర్వాత రజినీకాంత్ తో గురుశిష్యన్ తో తమిళ రంగ ప్రవేశం చేసి అక్కడే సెటిల్ అయ్యింది.  

1998, జూన్ 4న చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్‌లో సందీప్ భాటియాను వివాహమాడినది.  ఆయనకు విడాకులు ఇచ్చిన గౌతమి విశ్వనటుడు కమల్ హాసన్ తో చాలా కాలం పాటు సహజీవనం చేసింది.  

ఎక్కడ ఏ ఈవెంట్ అయినా వీరిద్దరూ భార్యభర్తల్లా కలిసి వెళ్లేవారు. అయితే కమల్ పెద్ద కూతురు నటి శృతి హాసన్ - గౌతమి మద్య కొన్ని అభిప్రాయభేదాలు రావడంతో కమల్-గౌతమి లు విడిపోయారు.  నేడు యోగా డే సందర్భంగా గౌతమికి సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: