అజ్ఞాతవాసి బయ్యర్లకు హార్ట్ ఏటాక్ తప్పదా? నైజాం డిస్ట్రిబ్యూటర్ కు దెబ్బమీదదెబ్బ.
ఇప్పుడు బయ్యర్లు బయట పడాలి అంటే తక్కువలో తక్కువ 150 కోట్ల వసూళ్ళు ఈ చిత్రం వసూళ్లు చేయవలసి ఉంటుంది. కాని ఆ లెవల్ లో వసూళు చేయడం అనేది దాదాపు అసాధ్యం అని మొదటి రోజు టాక్ తోనే తేలిపోయింది.
గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనల అనుమతి ఇవ్వకపోవడం ముఖ్యంగా ఈ సినిమాకు రాయితీ ఇవ్వడంపై చిత్రసీమ ప్రముఖులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అదనంగా ఒక్క షో కు మాత్రమే అనుమతినిచ్చినట్లు సమాచారం. సమాజానికి మేలు చేసే సినిమాలకు సందేశం ఇచ్చే సినిమాలను, చారిత్రక సినిమాలను ప్రోత్సహించేందుకు అప్పుడప్పుడూ రాయితీలు ఇవ్వడం సహజమే. కమర్షియల్ సినిమాలకు ఏ ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన దాఖలాలు లేవు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
PAWAN
-
KCR
-
dil raju
-
Pawan Kalyan
-
Jai Simha
-
Heart
-
kalyan
-
Director
-
Darsakudu
-
Cinema
-
Agnyaathavaasi
-
Agnathavasi
-
Chitram
-
News
-
Government
-
Andhra Pradesh
-
Telugu
-
Telangana
-
trivikram srinivas
-
CBN
-
nandamuri taraka rama rao
-
Pawan-Kalyan
-
Party
-
Janasena
-
Janasena Party
-
Dil
-
Makar Sakranti
-
sankranthi
-
Sankranti
-
Spyder
-
Simha