టైట్ టాప్ లో శ్రియ.. లోపలి అందాలు చూసి ఫ్యాన్ ఏం చేశాడో చూడండి...!

Chakravarthi Kalyan
శ్రియ.. తెలుగులో చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మ. ఇష్టం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన శ్రియ.. ఇంత లాంగ్ కేరీర్ రన్ చేయడం విశేషం. 
అంతేకాదు.. విష్ణు, అల్లరి నరేష్ వంటి కుర్ర హీరోల సరసన కూడా ఇప్పటికీ ఛాన్సులు కొట్టేస్తోందంటే మాటలు కాదు.. 


అయితే ఈ అందాల ముద్దుగుమ్మ ఈ నెలలోనే ఓ రష్యన్ కుర్రాడిని పెళ్లాడబోతోందని టాక్ వినిపిస్తోంది. వయస్సు పెరిగినా అందాల పొంకం ఏమాత్రం తగ్గని నటి శ్రియ. ఆమె 
ఇటీవల ఎయర్ పోర్టులో వైట్ టాప్, డెనిమ్ డ్రస్సులో దర్శనమిచ్చింది. ఆ డ్రస్ ఎంత అట్రాక్టివ్ గా ఉందంటే.. ఆమె లోలోపలి అందాల కొలతను ఎంచక్కా బయపడేస్తోంది. 


ఆమెను అలా చూసిన ఓ ఫ్యాన్..  పిచ్చోడైపోయాడు.. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఓ సెల్ఫీ దిగాడు. అయితే ఇంకో విశేషం ఏంటంటే.. ఇంతటి అందాల ముద్దుగుమ్మ సాక్సులు 
లేకుండానే షూలు వేసుకుంది. సరే దాందేముంది లెండి..


కానీ.. ఈ అమ్మడు పెళ్లి రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా మూడు రోజులు జరగబోతోందట. అన్నట్టు మన సానియామీర్జా ఈమె పెళ్లికి ప్రత్యేక అతిథిగా రానుందట. సరే.. ఈ వైట్ అందాలు మీరూ చూడండి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: