బాలీవుడ్ సెక్సీ భామ ప్రియాంక చోప్రా హాట్ సీన్స్ నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ పలు చిత్రాల్లో నటించిన ఆమె ఎక్స్‌పోజింగ్‌కు తప్పులేదని అప్పట్లో ప్రకటించింది. క్వాంటికో హాలీవుడ్ సీరియల్ ఈ అమ్మడు చాలా హాట్ గానే నటించింది. బాత్రూమ్లో షవర్ దగ్గర పైభాగాన్ని తీసేసి ప్రియుడితో లిప్‌కిస్‌లు, చేసుకున్న సీన్లు లీకైయ్యాయి. యూత్‌ను టెంప్ట్చేసే ఇటువంటి సీన్లు... ఆమెకు ఎటువంటి క్రేజ్ బాగా క్రేజ్ తెచ్చాయి.
ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ లో బిజీగా ఉన్న ప్రియాంక మొన్న జరిగిన బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ల పెళ్లి వేడుకకు సినీ నటి ప్రియాంక చోప్రా రూ.1.35 లక్షల విలువ చేసే చెప్పులు వేసుకెళ్లి వార్తల్లో నిలిచింది. తలపై నుంచి పాదాల వరకు ఆమె చేసుకున్న అలంకారాలు అద్భుతమని ఆమె అభిమానులు అంటున్నారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఘన్ మార్క్లేతో కలిసి ప్రియాంక కలిసి నడిచి వెళ్తునప్పుడు సెలబ్రిటీలు సైతం ఆమెవైపే చూడసాగారు. అయితే ఆమె వేసుకున్న చొప్పులు గురించి కొందరు ఆరా తీయగా.. ‘జిమ్మీ చూ’ జోడి అక్షరాలా.. రూ. 1.35 లక్షలు అని తెలిసింది. విదేశాల్లో ఈ చొప్పులు తయారుచేయించినట్లు తెలుస్తోంది. వివాహ వేడుకలతో పాటు విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రియాంక ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.