బిగ్ బాస్ 2 లో పాల్గొనేది వీరేనా..?

Edari Rama Krishna
స్టార్ మా టీవీలో తెలుగు 'బిగ్‌ బాస్' సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం ఖరారైపోయింది. ఈ షోకు వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నాని ఈల వేస్తూ సీజన్‌—2కు వచ్చేస్తున్నాడు. జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్ అంటూ నాని తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నాడు.  షోకు సంబంధించిన అన్ని వివరాలు అటు మా టీవీ యాజమాన్యం, నేచురల్ స్టార్ నాని చెబుతున్నారే గానీ పార్టిసిపేట్ చేయడానికి ఎవరొస్తున్నారు..? 


బిగ్ బాస్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్వ్యాఖ్యానంతో బిగ్ బాస్ సూపర్ హిట్ అయ్యింది దాంతో బిగ్ బాస్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఈ షోకి ఎన్టీఆర్ కాకుండా నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు .

జూన్ 10 న ప్రారంభం కానున్న బిగ్ బాస్ 2 వంద రోజుల పాటు సాగనుంది . మొత్తం పదహారు మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది .

బిగ్ బాస్  2 లో పాల్గొనే సభ్యులు :

1) ఛార్మి

2) గీతామాధురి

3) శ్రీ రెడ్డి

4) యాంకర్ శ్యామల

5) రాశి

6) లాస్య

7) గజాల

8) చాందినీ చౌదరి

9) జూనియర్ శ్రీదేవి

10) ధన్య బాలకృష్ణ

11) తరుణ్

12) వరుణ్ సందేశ్

13) ఆర్యన్ రాజేష్

14) కమెడియన్ వేణు

15) వైవా హర్ష

16) తనీష్


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: