ఏది చూపించాలో అదే చూపించేసింది... అనుపమా.. అనితర సాధ్యమా...!!

frame ఏది చూపించాలో అదే చూపించేసింది... అనుపమా.. అనితర సాధ్యమా...!!

Satya
ఆడవాళ్ళ అందం ఎక్కడ అంటే ఠక్కున జవాబు చెప్పడం కష్టమే సుమా. ఎందుకంటే చూసే కనులుంటే  ఎక్కడ చూసినా అందమే. మరి అవే కెమెరా కళ్ళు అయితే ఏ మూలనైనా ఇట్టే పట్టేస్తాయి. నచ్చినట్టే చూపించేస్తాయి. అందుకే హీరోయిన్ల అందాలన్నీ కెమెరా కళ్ళే పసిగట్టి పగబట్టి మరీ బయటేస్తాయి. అలా కెమెర కన్ను పడిన చోటల్లా  సోయగాల విందే. కన్ను కొట్టి  కెమెరా రెచ్చిపోతే పరువాల వానే 



ముద్దు గుమ్మగా, ఒద్దికగా ఉండే చిన్నదిగా ఇన్నాళ్ళూ కనిపించిన అనుపమ ఇపుడిపుడే హాట్ హాట్ పోజులిస్తోంది. ఇక లాభం లేదనుకుందో, ఏమో,  అందం కొసం పందెంలో నేనూ రెడీ అనాలనుకుందో తెలియదు కానీ ఎక్కడ చూపించాలే అక్కడే చూపించేసింది. ఒక్క చిన్న సీన్.తో అనుపమ అంటే అదిరిపోయే భామ అనిపించేసింది.



హీరో రాం లేటెస్ట్ మూవీ హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం టీజర్ లో అనుపమ నడుము అందాలు చూడతరమా అనిపించేలా ఉందంటే ఇక ఆ మూవీలో ఆమె ఏ రేంజిలో రెచ్చిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. వరసగా రెండు మూవీలు ఫట్ అనగానే అనుపమలోని  హాట్ యాంగిల్ ఇలా బయటపడిదేమో. ఫుల్ ట్రేడిషనల్ డ్రెస్ లోనే ఘాటెక్కించే రొమాంటిక్  పోజ్ ఒకటి ఇచ్చేసిందంతే. ఒక్క టీజర్ తోనే అనుపమ ఫాన్ మెయిల్ అలా పెరిపోయింది. 



నడుము అన్నది కవులు వర్ణించే శ్రుంగారంలో ఓ ఇంపార్టంట్ పోర్షన్. పూర్తిగా చీరలోనే ఉన్నా కూడా చిర్రెత్తించే చమక్కులెన్నో చూపించే సత్తా నడుము వంపులకే ఉంది. దీనికి బోలెడన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అప్పట్లో భూమిక కూడా ఇలాగే  బొడ్డు, నడుము చూపించి తెగ ఖుషీ చేసింది.



 మళ్ళీ అనుపమ నడుము మడతల్లోని తళుకు బెళుకులతో కులుకులారబోస్తూంటే తరించేందుకు కుర్రకారు అర్రులు చాస్తోంది. దసరా  వేళ సరదా చేయడానికి వస్తున్న ఈ మూవీలో మరిన్ని రొమాంటిక్ షాట్స్ ని మేకేర్స్ రెడీ చేసి పెట్టారట. తినబోతూ టేస్ట్ గురించి ఎందుకు.. కొన్ని రోజులు ఆగితే అనుపమ అసమాన సౌందర్యం వెండి తెర ముందు ఆవిష్కరించడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: