యంగ్ డైరెక్టర్ కు పడిపోయిన పవన్ కళ్యాణ్

vaidya anitha

పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయాలంటే కాకలుదీరిన డైరెక్టర్లు కావాలి. ఆయన సినిమా ఒప్పుకోవడం అంటే కూడా ఆషామాషి కాదు. ఇక కొత్త డైరెక్టర్లు అయితే ఆయనతో సినిమాను కలలో కూడా ఊహించుకోకూడదు. కాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కు పడిపోయాడు, మీతో సినిమా తీస్తాను అనే సరికి పవన్ వెంటనే ఒప్పుకున్నాడట.

ఆడైరెక్టర్ ఎవరో కాదు వంశీ పైడిపల్లి, ఆయన పవన్ కలిసి తనతో సినిమా కు ఒప్పుకుంటారా అనే సరికి ఓకే చెప్పడమే కాదు తానిప్పుడు తీస్తున్న ‘గబ్బర్ సింగ్-2’ పూర్తికాగానే స్టార్ట్ చేసేద్దాం అన్నాడట. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు వంశీపైడిపల్లి డైరెక్ట్  చేసిన ‘ఎవడు’ సినిమా తెరపైకి రానుంది. అది కనుక హిట్టయితే ఫర్వాలేదు, అలా కాక ఫట్ అయిందనుకో పవన్ కళ్యాన్ తన మనసు మార్చుకునే అవకాశముంది

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: