నిర్మాత రూంలోనే హీరో హీరోయిన్ల రాసలీలలు

vaidya anitha

సినిమా రంగం అంటేనే ఓ కలల ప్రపంచం అని, హీరోయిన్ గా ఎదగాలన్నా, సినిమాల్లో నటించే అవకాశం రావాలన్న ఆడవాళ్లు ఎంతగా నలిగిపోతారో అన్న విషయం కథలుకథలుగా చెప్పుకోవడం అందరికి తెలిసిందే. అది నిజమేనని ఓ హీరో తన సినిమాలో నటించే ఓ హీరోయిన్ తో నిర్మాత గదిలోనే బలవంతపు రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడట. ఈ వార్త సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఓహోటల్ లోని నిర్మాత గదిలోనే సదరు హీరో ఈపనిచేస్తుండగా ఖర్మకాలి బయటకు వెల్లిన నిర్మాత తన గదికి రావడంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడట. దీంతో సదరు హీరోను నిర్మాత తనగదిలోంచే కాదు, తన సినిమాలో నుంచే తప్పించాడని చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన చెన్నైలోని హోటల్ లో చోటుచేసుకుందట. అంటే డర్టీ పిక్చర్ లో విద్యాబాలన్ ల లాంటి వారు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారన్న మాట.

ఈ సంఘటనతో ఆ హీరోకు ఏమైనా ఒరిగిందా, ఆయన కెరియర్ పై మచ్చపడిందా అంటే అదీ లేదట, దర్జాగా మరో సినిమాలో వెలుగువెలిగి అదే సినిమా ఫంక్షన్ లో హాజరయ్యేందుకు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఇటీవలే దర్శనమివ్వడంతో ఈ విషయం తెలిసిన వాళ్లు మాత్రం ఇది చూసి ముక్కున వేలేసుకున్నారు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: