' మ‌హ‌ర్షి ' పై కేసీఆర్ అపార‌ప్రేమ‌... అనంత ఔదార్యం

VUYYURU SUBHASH
సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి  సినిమాపై కేసీఆర్ ప్ర‌భుత్వం అపార‌మైన ప్రేమ చూపించింది. మ‌హ‌ర్షి సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 9వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను 9వ తేదీ నుంచి రెండు వారాల పాటు అంటే 22వ తేదీ వ‌ర‌కు రోజుకు ఐదు షోలు ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తులు ఇస్తూ అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది.


ఈ 14 రోజుల పాటు ప్ర‌తి రోజు ఉదయం 8-11 గంటల మధ్యలో ఒక షో అదనంగా ప్రదర్శించేందుకు తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర {{RelevantDataTitle}}