సీడెడ్ లో నిద్ర పోతున్న మహర్షి? అట్టర్ ప్లాప్ కలక్షన్ లు !
తాజాగా ఇటీవల మొదటి వారం రికార్డు అరవింద సమేత వీర రాఘవ క్రియేట్ చేసిన రికార్డులను ఇటీవల మహర్షి సినిమా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంమీద చూసుకుంటే మహర్షి సినిమా మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు స్వదేశంలో బాగానే ఉన్నా గాని విదేశాల్లో మాత్రం అంతగా రాబట్టుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.
అబ్రాడ్ లో మహేష్ కి మంచి మార్కెట్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సిడెడ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 12 కోట్లకు కొనగ ...మొదటి వారంలో రూ. 5.80 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ప్రాంతంలో మాత్రం చాలా స్లో గా అట్టర్ ఫ్లాప్ సినిమా మాదిరిగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఓవరాల్గా మొత్తం మీద చూసుకుంటే సిడెడ్ లోనే చాలా స్లో గా మహర్షి సినిమా కలెక్షన్లు రాబడుతోంది.