రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'బ్రోచేవారెవరురా' !
ఈ చిత్రంలో నివేదా థామస్ క్లాసికల్ డ్యాన్సర్ గా నటిస్తుంది. ఇక ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని కూడా బాగా తెరకెక్కిస్తున్నడాట. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు