కంచె సినిమాలో పక్కింటి అమ్మాయిలా డీసెంట్ గా కనిపించి ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ ఆ సినిమా తరువాత ఒక్కసారిగా వేడి పెంచింది. గ్లామర్ పాత్రలకు తెరతీసింది. గ్లామర్ పాత్రలు చేస్తున్నా.. టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కడం లేదు.
టాప్ హీరోయిన్ గా ఎదగడానికి కావలసిన అన్ని క్వాలిటీలు ఆమెలో ఉన్నాయి. అయినా పెద్దగా ఉపయోగం లేదు. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో పాపం తెలియడం లేదు. సినిమాల్లో గ్లామర్ గా కనిపిస్తూనే సోషల్ మీడియాలో కూడా వేడిని పెంచుతోంది ఈ అమ్మడు.
రీసెంట్ గా ఈ అమ్మడు ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా సరే మతిపోవడం ఖాయమే. గతంలో షార్ట్ నిక్కర్ వేసుకొని జిప్ ఓపెన్ చేసి ఫోజులు ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏకంగా మరో హాట్ ఫోటో షూట్ చేసింది.
మెరూన్ రెడ్ కలర్ డ్రెస్ లో అన్ని వదిలేసినట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీపు భాగం అంతా వదిలేసినట్టుగా కనిపించింది. ఫ్రంట్ వైపు డ్రెస్ ను గట్టిగా అదిమి పట్టుకుంది. లేదంటే అది కూడా జారిపోయేది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.