సమంత - నందినీ రెడ్డి కాంబోలో వచ్చిన ఓ బేబీ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే వారం దాటింది. దీంతో ఈ సినిమా ఎంత వసూలు చేసిందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొరియన్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
ఇప్పటికే ఈ సినిమా 90శాతం కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాగా ఫస్ట్ వీక్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.11.46 కోట్లు వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 3.05
సీడెడ్ – 0.95
నెల్లూరు – 0.22
కృష్ణా – 0.67
గుంటూరు – 0.48
వైజాగ్ – 1.10
ఈస్ట్ – 0.47
వెస్ట్ – 0.39
------------------------------------
ఏపీ+తెలంగాణ = 7.33 కోట్లు
------------------------------------
యూఎస్ఏ – 2.43
ఆస్ట్రేలియా – 0.20
రెస్టాఫ్ ఇండియా – 1.50
---------------------------------------
టోటల్ వరల్డ్‌వైడ్ – 11.46 కోట్లు
----------------------------------------