'సాహు' క్లైమాక్స్ ఇదేనా...లీక్ అయిన స్క్రిప్ట్!

Chennuru Karthik
'సాహు', ఇప్పుడు దేశం కళ్ళు మొత్తం ఈ సినిమా మీదనే. దీనికి తగ్గట్టు గానే, ఆ సినిమా పెడుసుర్లు కూడా ఎక్కడ తగ్గకుండా సాహు ని తీస్తున్న, ఫాన్స్ కి కన్నుల పండగ ల ఉండాలని, ఇది ఇంతదాకా వెళ్ళింది అంటే, ఆగష్టు 15 రిలీజ్ డేట్ వెల్లడించిన, ఎక్కడ కంప్రమైస్ అవ్వకూడదని, రిలీజ్ ని అక్టోబర్ కి వాయిదా వేసే అంత.


ఇప్పడిదాకా అందరు సాహూ లో ఉన్న యాక్షన్ సీన్స్, హాలీవుడ్ చోరియోగ్రాఫేర్స్ చేత డిజైన్ చెయ్యబడిన వాటి గురించే చర్చిస్తున్నారు. దీనికోసం ప్రొడ్యూసర్లు కోట్లు కూడా ఖర్చుపెట్టారు, ఎందుకంటే, అవి ఒక ట్రెండ్సెట్టర్ లాగా మిగిలిపోవాలి అని.


ఇది ఇలా ఉండగా, ఇటీవ 'సాహు' క్లైమాక్స్ సీక్రెట్స్ బయటకి వచ్చాయి. క్లైమాక్స్ అబూ దాబి లోని ఎడారి లో జరుగుతుందని, ఒక పాడుబడిన భవనం సెట్ ని ఒక పది ఎకరాల విస్తీర్ణం లో కట్టారని, దీన్ని ప్రత్యేకంగా నల్ల మట్టి తో కట్టారని తెలుస్తోంది. ప్రపంచం నాలు మూలలనుంచి వంద మంది ఫైటర్స్ తో 70 కోట్లతో ఈ క్లైమాక్స్ ఉంటుంది అని తెలుస్తోంది. ప్రభాస్ దింట్లో ఆ వందమందిని చంపడం సినిమాకి హైలైట్ అని కూడా తెలుస్తోంది. హాలీవుడ్ ఆక్షన్ డైరెక్టర్ అయిన పెంగ్ జాన్గ్, 'రష్ హావర్ 3 ,ది లాస్ట్ సమురాయ్ ని డైరెక్ట్ చేసిన బడా డైరెక్టర్ అయిన, అయిన పర్యవేక్షణలో ఈ క్లైమాక్స్ జరుగుతోందని తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: