పూరీ సినిమా సంతకం పెట్టె దమ్మున్న హీరో ఎవరు ?
ఒక విధంగా చెప్పాలంటే సినిమాలో మహిళలను కొంత తక్కువ చూపించినట్లుగా సినిమాని తెరకెక్కించారు...అయినప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పూరి జగన్నాథ్ ఆ విషయాన్ని కప్పిపుచ్చినప్పటికీ..శంకర్ కారెక్టర్ వల్ల ఆ విధంగా చేయాల్సి వచ్చిందని పూరి కవర్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పూరి జగన్నాధ్ ఈ విధంగా సినిమాను తెరకెక్కిస్తున్న ఈ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయడం కోసం దమ్మున్న హీరో ఎవరు ...
ఈ విధంగా పూరి జగన్నాథ్ సినిమాను చిత్రీకరిస్తే సంతకం పెట్టే దమ్ము ధైర్యం ఏ హీరోకైనా ఉంటుందా..? అంటూ ఇండస్ట్రీలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కొంతమంది. మరోపక్క పూరి జగన్నాథ్ తో చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కుర్ర హీరోల పేర్లు వినబడుతున్నాయి.