రష్మిక బయట పెడతా అంటున్న నితిన్ గుట్టు ఏంటో ?
ఇందుకు వెంకీ ప్రతిస్పందిస్తూ.. ‘పోస్ట్ చెయ్. మేమిద్దరం ఏం చేసేవాళ్లమో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది’ అన్నారు. మధ్యలో నితిన్ కలగజేసుకుని.. ‘సెట్స్ లోపలైనా, బయటైనా మేం కేవలం పని గురించే మాట్లాడుకుంటాం. కానీ, వెంకీ.. మీరు మధ్యలో ఎవరితో ఫేస్‌టైంలో మాట్లాడుతుంటారు?’ అని అడిగారు.నితిన్ ట్వీట్‌కు రష్మిక సమాధానమిస్తూ.. ‘ఏయ్ నితిన్.. నువ్వాగు.
తెర వెనుక ఏం జరుగుతోందో నేను అందరికీ చూపిస్తాను. ఎప్పటికీ మేం సింగిలే రష్మిక సమాధానం వచ్చింది. అయితే దీనికి హీరో నితిన్ స్పందిస్తూ ఆ ట్యాగ్‌టైన్ కేవలం నాకు మాత్రమే సూటవుతుంది. నీకు వెంకీ, వెంకీకి నువ్వు తోడుగా ఉన్నారు’ అంటూ సరదాగా కాసేపు రష్మికా నితిన్ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నితిన్ అభిమానులు తొందరగా పెళ్లి చేసుకో అన్న ఇలాంటి మాటలు మనం పడక్కర్లేదు అని సలహా ఇస్తున్నారు.