బాలీవుడ్ స్టార్ అయిన దీపిక పదుకొనే అనతి కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అభినయం తన డాన్స్ తో కుర్రకారులను ఉర్రూతలూగించింది. అనేక ప్రేమ వివరాలు తర్వాత బాలీవుడ్ హీరో అయిన రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
వీరిద్దరూ చాలా సినిమాలు కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం వీళ్లిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నటు వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఊహాగానాలకు దీపికా పదుకొనే బలం చేకూరుస్తూ ఈమధ్య సోషల్ మీడియాలో హింట్ కూడా ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే ఇటీవలే రాణవీర్ సింగ్ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ సెక్షన్ లో ఉండగా కొద్ది సమయం తర్వాత దీపిక కూడా జాయిన్ అయింది అభిమానులతో పాటు దీపిక కూడా రణవీర్ సింగ్ కి ఒక మెసేజ్ పెట్టింది. ఒక బేబీ ఎమోజి ని పోస్ట్ చేసి దానికి ´హాయ్ డాడి´అని టాగ్ పెట్టింది.
దీనితో దీపికా త్వరలో తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతలోనే అర్జున్ కపూర్ కూడా కామెంట్ పెట్టాడు. రణవీర్ భయ్యా వదిన నీకు సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది అని కామెంట్ పెట్టాడు.రణ్వీర్ విండోపై దీపిక చేసిన కామెంట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు తమ స్వంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు: "దీపిక గర్భవతి" అని ఒక చెప్పారు, మరొకరు ఇలా టాగ్ పెట్టారు: "అర్జున్ ధృవీకరించారు. "దట్ అద్భుతంగా ఉంటుంది" మరియు "ప్లస్ దట్ బేబీ ఎమోజి" వంటి వ్యాఖ్యలు కూడా ఇన్స్టాగ్రామ్లో నిండిపోయాయి. అయినప్పటికీ, కొంతమంది నెటిజన్లు కూడా ఉత్సాహభరితమైన అభిమానులను రకరకాల వివరణతో శాంతింపచేయడానికి ప్రయత్నించారు: "అతను ఆమెకు బేబీ అని చెప్పాడు, అందుకే ఆమె అతన్ని 'డాడీ' అని పిలిచింది. అని కొందరు అభిమానులు వివరణ ఇచ్చారు.