రాహుల్ కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున .... రెస్పెక్ట్ కావాలంటూ శిల్పా కంటతడి
అక్కడ్ బక్కడ్ బాంబే బో అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ముందుగా తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారికీ థ్యాంక్స్ చెప్పారు. తన బదులుగా రెండు రోజులపాటు హోస్ట్‌గా వ్యవహరించిన రమ్యకృష్ణకు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆ తరువాత శుక్రవారం రోజు ఏమైందో మన టీవీ లో చూపించాడు. పునర్నవి, వితికా, వరుణ్ సందేశ్ కలిసి రాహుల్ పెళ్లిపై చర్చ మొదలుపెట్టారు. వచ్చే ఒకటి రెండేళ్లలో పెళ్లిచేసుకోవాలని, లేదంటే ఆలస్యమైపోతుందని, 33 సంవత్సరాలు దాటాయంటే లేటయిపోయినట్టే అని రాహుల్‌తో బాబా అన్న విషయాలను వరుణ్ ప్రస్తావించారు. దీనిపై రాహుల్ కూడా స్పందించాడు. అలాగే రవి కూడా అక్కడికి రావడంతో అయన పెళ్లి పై కూడా కాసేపు చర్చ జరిగింది.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Nagarjuna Akkineni
-
shilpa
-
Telugu
-
Reality Show
-
king
-
King 1
-
nageshwara rao akkineni
-
GEUM
-
ramya krishnan
-
Mumbai
-
Friday
-
television
-
varun sandesh
-
rahul new
-
rahul
-
K L Rahul
-
Rahul Sipligunj
-
Baba Bhaskar
-
varun
-
varun tej
-
ravi anchor
-
marriage
-
House
-
Winner
-
ali
-
Gift
-
Traffic police
-
Police Station
-
punarnavi bhupalam
-
Mahesh