పూరి రొమాంటిక్ పై ఇలాంటి కామెంట్సా..?

Kunchala Govind
పూరీ జగన్నాథ్ సినిమాలలో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఖచ్చితంగా ఒక బీచ్ సాంగ్ ప్లాన్ చేసుకొని ఆ సాంగ్ ను అద్భుతంగా తీసతాడు. థియోటర్స్ లో ప్రేక్షకులు కూడా ఆ సాంగ్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. తన ప్రతి సినిమాలోను పక్క ఒక రొమాంటిక్ సాంగ్ ఉండాలని స్క్రిప్ట్ రాసుకున్నపుడే పూరి ఫిక్స్ అవుతారని చాలామంది మాట్లాడుకుంటారు. ఇక తన కొడుకు {{RelevantDataTitle}}