విడుదలకు ముందే హాట్ సీన్స్ లీక్.. హీరో దానికోసం ప్రియాంక గొడవ..

satvika
బాలీవుడ్ స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా కూడా ఒకరు .. నిక్ తో పెళ్ళైయ్యాక సినిమాలకు దూరంగా ఉండి , భర్తతో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇకపోతే మూడేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాలలో నటించడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ' ది స్కై ఈజ్ పింక్ ' సినిమాలో నటించింది. 


ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.. అందరూ ఉపయోగించే ఫార్ములా నే ప్రియాంక కూడా ఫాలో అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ లో ప్రసరమవుతున్న అన్నీ షోలలో దర్శనమిస్తుంది. మొన్న కరీనా , నిన్న కాపీలశర్మలు హోస్ట్ గా చేస్తున్న సినిమాలో ప్రియాంక తన అల్లరితో సందడి చేసింది. ఆ షో లో ఆమె చేసిన అల్లరి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. 


విషయానికొస్తే.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని హాట్ సీన్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అవి కూడా టూ మచ్ రొమాంటిక్ మరియు మరింత బోల్డ్ గా ఉన్న సీన్స్లో ఆమె నటించిన కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. సినిమా విడుదలకు ముందే ఆ సీఎన్స్ లీక్ అవ్వడంతో అందరూ ఆమె కు ఫిదా కూడా అయ్యారు. 


హీరో చెడ్డీకొసం హీరోయిన్ చేసే రొమాంటిక్ ఫైట్ అందరిని ఆకట్టుకుంది.. ఆ వీడియో కూడా లీక్ అయింది.. మాములుగా సినిమా రిలీజ్ అయ్యాక పైరసీ భూతం పట్టుకోవడం సహజం కానీ , ఇక్కడ సీన్లు లీక్ అయ్యాయి మరి ఈ చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .. ఇది ఏమైనా కూడా ఆ సీన్లు వాళ్ళు చేసిన రొమాన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.. మీరు ఓ లుక్ వేసుకోండి..


auto 12px; width:50px;">
view this post on Instagram
UC Browser Exclusive | Pillow Talk | “ The Sky Is Pink “ We can’t wait to watch the Film . . . . #TheSkyIsPink #PinkGulaabiSky #priyankachopra #farhanakhtar #zairawasim #shonalibose . . . . #the #sky #Is #pink #bollywood #film #movie #instagram #video #song . @chaudharyniren @aditichdhry

A post shared by Films FC (@films__fc) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: