విస్కీ లేకుండా ఉండ‌లేక‌పోయా... దానికి బానిసయ్యానంటున్న హీరోయిన్‌

Arshu
దక్షిణాదిన హీరోయిన్‌గా ఓ రేంజ్‌‍లో ఉన్న శ్రుతిహాసన్. ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతిహాసన్ అనతి కాలంలోనే మంచి గుర్తింపును పొందింది. తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం నటించి, మెప్పించింది. మొదటినుంచీ శ్రుతి సినీ జీవితం గురించే కాకుండా... ఆమె ప్రైవేట్ లైఫ్ గురించి కూడా ఎక్కువ‌గా వార్త‌లు చూస్తూనే ఉన్నాం. ఆమధ్య మైఖేల్ అనే విదేశీయుడి ప్రేమలో మునిగి తేలింది. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతన్ని పెళ్లాడబోతున్నానని ప్రకటించిన శ్రుతి... ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ప్రేమాయణానికి ముగింపు పలికింది. తాజాగా మంచు లక్ష్మికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.


తాను ఒకానొక సమయంలో విస్కీకి బానిసనయ్యానని శ్రుతి తెలిపింది. రెండేళ్ల పాటు వివరీతంగా మందు తాగానని... దాంతో, తన ఆరోగ్యం పాడయిందని చెప్పింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వెల్లడించింది. టాలీవుడ్ లో చివరిసారిగా {{RelevantDataTitle}}