జబర్దస్త్‌లో ‘సైరా'...

Sirini Sita
కొత్త సినిమా వచ్చిందంటే చాలు జబర్ దస్త్ హైపర్ ఆది అందులోకి దూరిపోతుంటాడు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇదే పని చేసాడు ఈయన. ముఖ్యంగా మెగా భజన చేయడంలో ఆది తర్వాతే ఎవరైనా అనుకోవాలి. అక్కడున్న నాగబాబును అక్కడ లేని మెగా హీరోలను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు హైపర్ ఆది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. 


క్రితం రెండు వారాల కింద గద్దలకొండ గణేష్ పాత్రలో నవ్వించిన ఆది ఇప్పుడు ఏకంగా {{RelevantDataTitle}}