ఆస్కార్ బరిలో 'సెక్స్ రాకెట్' హీరోయిన్ సినిమా..!

Kunchala Govind
'కొత్త బంగారు లోకం' సినిమాతో యూత్ ని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో శ్వేతాబసుకు లక్షల్లో అభిమానులు పుట్టుకొచ్చారు. టాలీవుడ్ మొత్తం తన గురించి ఆలోచించేలా ఈ సినిమాతో క్రియోట్ చేసుకుంది. అయితే ఆ తర్వాత తను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో వచ్చిన పేరు వచ్చినట్టే పోగొట్టుకోవడం తో పాటే కెరీర్ రేస్ లోను వెనకపడిపోయింది. అప్పటికి తన కెరీర్ డామేజ్ అవకుండా ఉండటానికి కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అయినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దానికి తోడు సరిగ్గా ఆ సమయంలోనే శ్వేతాబసు {{RelevantDataTitle}}