హిందీలోకి ‘సుడిగాడు’

Prasad
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు సినిమా మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఇప్పుడీ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తుంది. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన భీమినేని శ్రీనివాసరావే హిందీ వర్షన్ కీ దర్శకత్వం వహించనున్నారు. తమిళ చిత్రానికి రీమేక్ అయిన సుడిగాడు సినిమా విజయం వెనుక దర్శకుడు భీమినేని పడిన రెండు సంవత్సరాల శ్రమ చాలా ఉంది. అందుకే హిందీ వర్షన్ కి అతన్నే దర్శకుడిగా ఎంపిక చేశారు. హిందీలో ‘ఫిల్మీ పిక్చర్’ గా రూపొందే ఈ సినిమాలో జెనిలీయా భర్త రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటిస్తాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: