షూటింగ్ లో గొడవ పడ్డ టాప్ హీరోయిన్

E. Rama Krishna
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రీసెంట్ గా హన్సిక ఓ మూవీకు సంబంధించిన షూటింగ్ సమయంలో అందరి ముందు సెట్స్ లో డైరెక్టర్ తో గొడవ పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కోలీవుడ్ లో హన్సిక నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. వారానికి ఒక్కో మూవీలో పాల్గొంటూ కనీసం సంవత్సరానికి ఏడు, ఎనిమిది మూవీల్లో నటిస్తుంది. ఇంత బిజిగా ఉన్న హన్సిక, ఏనాడు చిత్ర యూనిట్ కు సంబంధించిన ఎవ్వరితోనూ గొడవ పడిన సందర్భాలు కాని, విసిగించిన సందర్భాలు కాని లేవు. కాని రీసెంట్ గా ఓ మూవీకు సంబంధించి షూటింగ్ లో హన్సిక డ్రెస్ ను ఇంకొద్దిగా ఎక్స్ పోజ్ చేసే విధంగా ఉండాలని కాష్ట్యూమర్ కు డైరెక్టర్ చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న హన్సిక, డైరెక్టర్ వద్దకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా క్లాస్ పీకి వెళ్ళిందట. అయితే హన్సిక నటిస్తున్న ఆ మూవీకు ఇంకా పేరును పెట్టలేదు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. హన్సికకు ఇంతలా కోసం తెప్పించటానికి ఆ డైరెక్టర్ ఎంతలా ఇబ్బంది పెట్టాడో అని అందరూ అనుకుంటున్నారు. హన్సిక ఎక్స్ పోజ్ చేయటానికి ఇష్టపడదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: