సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమా

Prasad
హీరో ప్రభాస్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2013 జనవరిలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రభాస్ మిత్రులు వంశీ కృష్ణరెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా అనుష్క, రిచా గంగోపాద్యాయ నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రభాస్ ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమా రూపొందుతుందని చిత్ర యూనిట్ అంటుంది. కాగా, ఈ సినిమాకు వారధి, తడాఖా అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: