వెలయాలుగా నటించనున్న శ్రియా

Prasad
అందాల శ్రియా మరో తెలుగు సినిమాలో నటించనుంది. ఇటీవలే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన శ్రియా మరో తెలుగు సినిమాలో నటించనుంది. దేవస్థానం సినిమాతో దర్శకుడిగా మారిన జనార్థన మహర్షి దర్శకత్వం వహించే కొత్త సినిమాలో శ్రియా నటించనుంది. ఒక వేశ్య జీవిత కథతో రూపొందించే ఈ సినిమాలో శ్రియా వేశ్యగా నటించనున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: