గత
కొంత కాలంగా నారా రోహిత్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో
వరుస సినిమాలు చేసుకుంటూ
వెళుతున్నాడు.
కథల
విషయంలోనూ ఎంతో సెలక్లివ్
గా ఎంచుకుంటున్నాడు.
ఇదిలా
ఉంటే నారా రోహిత్ తన అప్ కమింగ్
మూవీని ఓ తమిళ రిమేక్ లో
నటించాలని అనుకున్నాడు.
దీంతో
తమిళంలో ఎఆర్ మురుగదాస్
దర్శకత్వం వహించిన మాన్ కరాటే
చిత్రం బ్లాక్ బస్టర్ హిట్
గా నిలిచింది.
తమిళంలో
స్పోర్ట్స్ కామెడీ గా వచ్చిన
ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు
లో రీమేక్ చేస్తుండగా,
ఈ
రిమేక్ లో శివ కార్తికేయన్
పాత్ర ను నారా రోహిత్
పోషించనున్నారు.ఇటీవల
విడుదలైన ‘జోరు’ చిత్ర నిర్మాతలు
అశోక్,
నాగార్జునలు
ఈ చిత్రానికి నిర్మాతలు గా
వ్యవహరించనున్నారు.
‘జిల్’
చిత్రంలో విలన్ పాత్ర ను సమర్ద
వంతంగా పోషించిన మోడల్ కబీర్
దుహన్ సింగ్ ఈ చిత్రంలో నారా
రోహిత్ కు పోటీ గా నటించనున్నారు.
గుండెల్లో
గోదారి చిత్ర దర్శకుడు కుమార్
నాగేంద్ర ఈ చిత్రానికి
దర్శకుడుగా వ్యవహరిస్తుండగా,
హీరోయిన్
హన్సిక అని ఇండస్ట్రీలో టాక్స్
వినిపిస్తున్నాయి.
నారా
రోహిత్ సరసన హన్సిక అయితే
కరెక్ట్ గా సరిపోతుందని,
అందులోనూ
మాన్ కరాటే మూవీ తమిళంలో
బ్లాక్ బస్టర్ సక్సెస్ కాబట్టి,
తెలుగులోనూ
గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందనే
హోప్స్ హన్సికలోనూ ఉన్నాయంట.
దీంతో
హన్సిక సైతం నారా రోహిత్ సరసన
నటించేందుకు ఒప్పుకున్నట్టుగా
తెలుస్తుంది.
త్వరలోనే
దీనికి సంబంధించిన అఫిషియల్
అనౌన్స్ మెంట్ రానుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: