ప్రస్తుతం
బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో
కత్రినా కైఫ్ హావా ఇంకా
కొనసాగుతున్నప్పటికీ,
మరో
రెండు,
మూడు
సంవత్సరాలలో కత్రినాకైఫ్
కి స్టార్ డం దాదాపు తగ్గిపోయే
ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఎందుకంటే
గత కొన్ని సంవత్సరాలుగా ఈ
బ్యూటీ రణ్ భీర్ కపూర్ తో
ప్రేమాయణం నడుపుతూ,
చాలా
మంది హీరోలతోనూ అలాగే దర్శకులు,
నిర్మాతలలో
కమ్యూనికేషన్ గ్యాప్ ని
పెంచుకుంది.
దీంతో
కత్రినాకైఫ్ కి కళ్ళు మూసినా,
కళ్ళు
తెరిచినా రణ్ భీర్ కపూర్
వ్యవహారమే.
తనకి
అవకాశాలు తగ్గిపోవటానికి
ఒక కారణం రణ్ భీర్ కపూరే అని
అంటున్నారు.
ఇక
తాజాగా కత్రినా కైఫ్ తన కంటే
వయసులో చిన్నవారైన హీరోలతో
రొమాన్స్ చేయటానికి ఇష్టపడుతుందట.
అలాగే
చిన్న హీరోలతోనూ డేటింగ్
చేయటానికి గ్రీన్ సిగ్నల్స్
ఇస్తుందని బిటౌన్ లో హాట్
టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం
కత్రినకైఫ్ నటించబోతున్న
అప్ కమింగ్ మూవీలలోని హీరోలు
చాలా చిన్న వాళ్ళు.
దీంతో
ఇకపై తను కుర్ర హీరోలతోనే
నటించాలని భావిస్తోందట.
ప్రస్తుతం
క్యాట్ చేస్తున్న సినిమాలు
అన్నీ కూడా ఆమె ఏజ్ గ్రూప్
హీరోలు లేక తనకంటే తక్కువ
వయస్సున్న హీరోలతోనే.
రిలీజ్
కు రెడీ అవుతున్న జగ్గూ జాసూస్
లో హీరో రణ్ బీర్ కపూర్ తో
పాటు ఫితుర్ మూవీలో హీరో
ఆదిత్యా రాయ్ కపూర్ కత్రినా
కంటే రెండేళ్లు చిన్న.
అలాగేనిత్య
మెహ్రా దర్శకత్వంలో కమిట్
అయిన సినిమాలోనూ తనకంటే
చిన్నవాడు అయిన సిద్ధార్థ్
మల్హోత్రాతోనే రొమాన్స్
చేస్తోంది క్యాట్.
ఇదిలా
ఉంటే సిద్ధార్ధ్ మల్హోత్రాతో
కత్రినా డేటింగ్ లో ఉందనే
న్యూస్ సైతం బిటౌన్ లో హల్
చల్ చేస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: