సంచలనాన్ని సృస్టించిన రకుల్ ప్రీత్ బ్యాక్ పార్ట్ సీక్రెట్ !
తన కారులోంచి దేవకన్యలా మెరిసిపోతూ దిగిన రకుల్ ప్రీత్ పొడవాటి పింక్ కలర్ గౌన్ రెట్టింపు అందాన్ని తీసుకొచ్చింది. బ్యాక్ పార్ట్ అంతా హాఫ్ వరకూ ఓపెన్ గా కనిపించడంతో రకుల్ వీపు వెన్నెల సముద్రoలా మిళమిళలాడుతోంది అన్న కామెంట్లు వినిపించాయి. మామూలుగానే ఆ ఫంక్షన్‌కి రకుల్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయితే ఈ గౌను పుణ్యమా అని ఆమె డబుల్ ఎట్రాక్షన్ అయింది.
ఇంతకీ ఆ గౌను ఖరీదు 70 వేల రూపాయలు అని తెలిసి చాలామంది ఆశ్చర్య పోయారు. అంతేకాదు రకుల్ తన వీపు చూపించడానికి 70 వేలు ఖర్చుపెట్టింది అంటూ కొంతమంది సెటైర్లు కూడా వేసారు. అయితే ఈ విషయమై రకుల్ స్పందన వేరుగా ఉంది. ఈ ఫంక్షన్ కు రకుల్ చీర కట్టుకుని రావాలి అని భావించిందట. కానీ రకుల్ పర్సనల్ స్టయిలిస్ట్ కోన నీరజ ఓ పొడవాటి గౌను ఫొటో పంపించి, ఇది బాగుంటుంది అని చెప్పిందట.