కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ..!!

Edari Rama Krishna

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్విట్స్ పెట్టి వార్తల్లోకి ఎక్కడం కామన్ అయిపోయింది. తాజాగా కేసీఆర్ పై మరో కామెంట్ చేసి బుక్కయిపోయాడు. కేసీఆర్‌ ఇలియానా కంటే అందంగా ఉంటారు. కానీ ఈ మధ్య నిత్యామీనన్‌ కంటే బాగా నటిస్తున్నారు. నాకు అర్ధం కావడం లేదు మంచి కోసం చెడో, చెడు కోసం మంచికో ఓ కామెంట్‌ చేశారు. తాజాగా చేసిన కామెంట్‌ అటు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్


ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ ను హీరోయిన్ల తో పోల్చడం రాంగోపాల్ వర్మ ముర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.కేసీఆర్‌పై రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్‌తో టీఆర్‌ఎస్ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. తమ నేతను హీరోయిన్లతో పోల్చి అవమానించడం సరికాదన్నది కేసీఆర్ అభిమానులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  గతంలోనూ వర్మ కేసీఆర్ గురించి ట్విట్టర్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. సమంత,తమన్నా, ఇలియానా కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్...కానీ కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేసారు.

రాంగోపాల్ వర్మ ట్విట్ Kcr is lesser than Hitler in subversity,more than Michael Jackson in versatility and that's why I think People love his adversive diversity

— Ram Gopal Varma (@RGVzoomin) May 15, 2015

గతంలోనూ వర్మ కేసీఆర్ గురించి ట్విట్టర్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. సమంత,తమన్నా, ఇలియానా కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్...కానీ కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేసారు. ఇది ఆయనను తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయంటున్నారు జనాలు. 

రాంగోపాల్ వర్మ ట్విట్

Kcr is more beautiful than Ileana but these days he is performing better than Nithya Menon nd I don't know if it's badly good or goodly bad

— Ram Gopal Varma (@RGVzoomin) May 15, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: