ముచ్చటగా మూడో సారి అల్లు అర్జున్ ..!!
శ్రుతి హాసన్, అల్లు అర్జున్
'రేసుగురం'లో ఉత్తమ నటనకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అయితే తన పురస్కారాన్ని ఇండియన్ సినిమా లెజెండ్ అక్కినేనికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. బ్రిటానియా 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బన్నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్‌గా చెప్పుకోవచ్చు. గతంలో బన్నీ నటించిన ‘పరుగు, వేదం’ సినిమాలకు కూడా ఉత్తమ నటుడి అవార్డు పొందాడు. 'రేసుగుర్రం'లో నటించిన శృతి హాసన్ ఉత్తమ కథానాయిక అవార్డు అందుకుంది. రేసుగుర్రం 3 పురస్కారాలు దక్కించుకుంది.