అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధిగా తెలంగాణా వాసి..!!!

NCR

అమెరికాలో ఉన్న భారతీయుల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు అత్యధింగా ఉంటారు. పలు శాఖలలో, పలు కీలక రంగాలలో అక్కడ తెలుగు వారి హవా ఎప్పటికీ కొనాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో స్థానికంగా జిల్లలా వ్యాప్తంగా జరగబోయే ఎనికల్లో పోటీ చేయడానికి భారతీయులు ముందుకు వస్తున్నారు.

 

ఈ కోవలోనే {{RelevantDataTitle}}