అమెరికా ఉద్యోగానికి రాజీనామా.. స్వదేశానికి వచ్చి ఆమె ఎం చేసిందంటే ?

Durga Writes
ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. పెద్ద ఉద్యోగం.. మంచి జీతం వస్తుంది. సాధారణ మహిళలు అయితే నేను సాధించా మంచి జీవితం అని అనుకుంటారు. కానీ ఆమెకు మాతృభూమికి ఏదైనా చెయ్యాలి అనిపించింది. ఆలా అనిపించడం ఆలస్యం ఇలా అమెరికాలో ఉన్న ఉద్యోగానికి