ఇండో అమెరికన్ పెళ్లి కొడుకు ఎంట్రీ ఏ రేంజ్ లో ఉందంటే...!!!
అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ పెళ్ళికి సిద్దమయ్యాడు. అయితే తన
సుమారు 500 వందల మంది ఈ పెళ్ళికి హాజరు కాగా అందులో సగానికి సగం మంది అక్కడే ఉన్నారు. అతడిని వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సూపర్ ఎంట్రీ అంటూ పొగుడుతుంటే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం కొత్త {{RelevantDataTitle}}