అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం...బాధితులకి నాట్స్ సాయం..!!!

NCR

అమెరికాలోని అతిపెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎంతో మంది తెలుగు వారికి సాయం అందిస్తుంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో నాట్స్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపడుతూ తెలుగువారికి సాయం అందించడంలో ముందుంటున్నారు. తెలుగువారికి ఎక్కడ ఏ ఆపద జరిగినా  వెంటనే స్పందించే నాట్స్ తాజాగా

అమెరికాలోని

ఈ క్రమంలోనే నాట్స్ సభ్యులు బాధితులకి ఆర్ధిక సాయంతో పాటు మౌలిక అవసరాలని సమకూర్చారు. ఈ విషయంపై స్పందించిన నాట్స్ తమ సేవలని మరింతగా పొడిగిస్తున్నామని తెలిపింది. బాధితులకి తక్షణ సాయం అందేలా {{RelevantDataTitle}}