కిచెన్ కౌంటర్లో ...యులియా క్రేజీ 'స్విమ్స్'
కోవిడ్-19 కారణంగా రష్యా స్విమ్మర్ యూలియా ఎఫిమొవా స్విమ్ చేయడానికి ఈత కొలను లేకపోవడంతో ఆమె తన కిచెన్ కౌంటర్లో ఈతకు వెళ్ళింది. 28 ఏళ్ల యూ లియా తన పాట్నర్ చాప తో ఆమె తొడలను పట్టుకొని ఉండగా అక్కడ కొలను ఉన్నట్టు గా భావించి ఈత కొట్టినట్లు హావభావాలు చూపించింది. ఇది చూడటానికి చాలా బాగుంది.
గతంలో చాలా వివాదాలలో ఈమె పాలుపంచుకొని ఉంది అదేమిటంటే రష్యన్ డోపింగ్ కుంభకోణంలో ఈమె ఉన్నందున 2016 ఒలింపిక్స్ క్రీడల్లో నుంచి ఈమెను నిషేధించారు. కానీ ఆ నిషేధం ఇప్పుడు రద్దు చేయబడింది. అయినప్పటికీ ఈత సమాజంలో ఆమెను మోస గత్తె గానే చూస్తున్నారు ,స్కాటిష్ ఈతగాడు మైకేల్ జామిసన్ తో కలసి ఈ వీడియోని షూట్ చేసింది. ఈ డోప్ మోసగిస్తే కోసం రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి మరి
What do Olympic atheletes do when they’re stuck at home?
Russian Olympic swimmer Julia Evimova:pic.twitter.com/ylhlSt5vfB — Vala Afshar (@ValaAfshar) April 18, 2020