కొడుకు లవర్ ని పెళ్లాడిన తండ్రి.. ఎక్కడో తెలుసా?

praveen
నేటి జనరేషన్ లో బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నేటి రోజుల్లో వావివరుసలు మరచి పోతున్న మనుషులు దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక వరుస కాని వారి మధ్య ప్రేమలు పుడుతూ సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కేవలం మన దేశంలో మాత్రమే కాదు అన్ని దేశాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన జరిగింది. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

 సాధారణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇక ఆ {{RelevantDataTitle}}