లుంగీ కట్టుకున్నాడని సినిమా టికెట్ ఇవ్వలేదు.. కానీ చివరికి?

praveen
సాధారణం గా నేటి రోజుల్లో జనాలు ఎక్కువగా ట్రెండి దుస్తులు ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం తనకు ఎంతో కంఫర్టబుల్ గా ఉండే దుస్తులను ధరించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో కంఫర్ట్ ఇచ్చే దుస్తుల లో లుంగీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలం లో లుంగీ  ఒక సరికొత్త ట్రెండ్ గా కూడా మారి పోయింది  తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో కూడా ఎక్కువగా లుంగీలు ధరిస్తుంటారు. కేరళలో కూడా ఇలాంటి ట్రెండ్ కొనసాగుతుంది అని చెప్పాలి.

 అర్బన్ ఏరియా లతో పోల్చి చూస్తే రూరల్ ఏరియా లలో ఎక్కువగా లుంగీలు ధరించే వారు కనిపిస్తూ ఉంటారు.  ఇక లుంగీ కట్టు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని కొంతమంది సరదాగా వ్యాఖ్యానించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే లుంగీ ధరించడం కారణం గా ఇక్కడ ఒక వ్యక్తి కి మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. ఒక వ్యక్తి లుంగీ కట్టుకొని {{RelevantDataTitle}}