ఉక్రెయిన్ ఆ పని చేసిందంటే.. అణు యుద్ధం రావడం ఖాయమా?

frame ఉక్రెయిన్ ఆ పని చేసిందంటే.. అణు యుద్ధం రావడం ఖాయమా?

praveen
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం మొదలై దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోతున్నాయ్. ఇంకా పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు జరగడం లేదు. నాటో కూటమిలో చేరేందుకు అటు ఒకరేని ⁴సిద్ధమవుతుండగా ఉక్రెయిన్ పొరుగు దేశమైన రష్యా దీనిని అంగీకరించడం లేదు   అయితే తమ చెప్పు చేతుల్లోనే ఉండాలని భావిస్తుంది రష్యా. ఇలాంటి సమయంలో తమ సార్వభౌమత్వాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేము అని భావించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కి ఏకంగా ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన రష్యాతో యుద్ధానికి దిగేందుకు కూడా వెనకడుగు వేయలేరు.

 ఈ క్రమంలోనే రష్యా ఉక్రెన్ మధ్య అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం మొదలైన యుద్ధం ఇంకా సాగుతూనే ఉంది. ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎంతో మంది సామాన్య పౌరులు సైతం ఇక ఈ యుద్ధంలో ప్రాణాలు విడుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య ఎన్నిసార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ అటు రష్యా తీరు మాత్రం మారడం లేదు. అయితే అటు ఉక్రైయిన్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నాటో కూటమిలో చేరు తీరుతాము అంటూ స్పష్టం చేస్తుంది అయితే ఉక్రెయిన్ ఇలాగే మొండి పట్టుతో నాటో కూటమిలో చేరేందుకు సిద్ధమైతే మాత్రం ఏకంగా రష్యా తమ దగ్గర ఉన్న అన్వాయిదాలను ఉపయోగించే అవకాశం ఉందని ఎంతో మంది నిపుణులు కూడా అంచనా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అటు రష్యా అను బాంబులు ప్రయోగించే పరిస్థితి వచ్చేలాగా కనిపిస్తోంది

 ఇటీవల ఉక్రెన్ అధ్యక్షుడు జెలన్ స్కి చేసిన కామెంట్స్ సంచలనగా మారయ్. ఏదో ఒక రోజు ఉక్రెయిన్ నాటోలో సభ్య దేశము అవుతుంది అని నమ్మకం తనకు ఉంది అంటూ జెలన్ స్కి కామెంట్ చేశారు. తాము చేస్తున్న పోరాటం ఆ దిశ గానే దేశాన్ని తీసుకువెళుతుందని చెప్పాడు. నాటోలో చేరేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాము అంటూ తెలిపారు   అయితే ఉక్రెయిన్  నాటి కూటమిలో చేరడం అంటే రష్యా నుంచి అనుబాంబుల యుద్ధానికి ఆహ్వానించినట్లే అవుతుంది అని జర్మనీ అమెరికాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: