అమెరికాలో రెపరెపలాడిన “భారతదేశ జెండా”..!!!
అమెరికాలో ఉంటున్న భారతీయులు
ఎంతో మంది మన సంస్కృతీ, సాంప్రదాయాలకి అడ్డం పట్టే కార్యక్రమాలని అందరూ కలిసి చేసుకుంటూ
ఉంటారు. ఈ రోజున భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కావడంతో జెండా పండుగని అంగరంగ
వైభవంగా నిర్వహించారు. భారతీయులు అందరూ ఏకమై చేసిన జరుపుకున్న ఈ పండుగకి ఇండో
అమెరికన్స్ కూడా హాజరయ్యి భారతదేశం పై ఉన్న దేశ భక్తిని చాటి చెప్పారు.
అమెరికాలోని నార్త్ టెక్సాస్ లో ప్రవాసీయులు ఎంతో ఘనంగా వేడుకలని నిర్వహించారు.డాలస్ ఫోర్త్ వర్త్ మెట్రోప్లెక్స్ లోని సుమారు 67 భారతీయ సంస్థలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. అంతేకాదు జెండా పండుగ చేసిన క్రమంలో భారతీయులు అందరూ ఎంతో ఉశ్చాహంగా పెరేడ్ ర్యాలిలో పాల్గొన్నారు.
మెరి