మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల హవా ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడమే  అంతేకాకుండా తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించి గుర్తింపు సంపాదించుకున్నారు.  అటు దగ్గుపాటి ఫ్యామిలీ విషయానికి వస్తే {{RelevantDataTitle}}