బీఎస్పీ బీజియమ్ : ఆ రెండు కులాలు ఏకతాటిపైకి వస్తాయా?

RATNA KISHORE
ఉత్త‌రాదిలో బ్రాహ్మ‌ణుల‌కు కానీ, ద‌ళితుల‌కు కానీ ఏకైక ప్రత్యామ్నాయం బీఎస్పీ అవుతుంద‌ని సంబంధిత నాయ‌కులు చెప్పు కుంటున్నారు. ఈ విధంగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌డం ఇవాళ బీఎస్పీకి కొత్త కాదు కానీ బ్రాహ్మ‌ణుల‌కు అతి ద‌గ్గ‌ర‌గా ఉన్న పార్టీగా బీఎస్పీని ఎంత‌మంది గుర్తిస్తార‌ని? ద‌ళితుల‌కు మాయావ‌తి హ‌యాంలో ఆమె చెప్పిన విధంగా జ‌రిగిన మేలు ఎంత‌ని? ఇవ‌న్నీ ఓటు బ్యాంకు రాజ‌కీయాలే అని తేలిపోయాక బ్రాహ్మ‌ణులు కానీ ద‌ళితులు కానీ మళ్లీ బీఎస్పీకి మ‌ద్ద‌తుగా నిలుస్తారు అనుకోవ డంలోనే  అవివేకం దాగి ఉంది. {{RelevantDataTitle}}